Breaking News
Home / National / ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్…

ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్…

న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు సమాచారం. ఆయా రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులను ఉద్దేశించి కూడా ప్రధాని ప్రసంగించనున్నారు. ప్రాణాంతక వైరస్ కోవిడ్-19 రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో.. దీన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ పరిస్థితిపైనా ఆయన వివరాలు తెలుసుకోనున్నట్టు చెబుతున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *