Breaking News
Home / States / దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు….

దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు….

మేడ్చల్‌: మల్కాజ్‌గిరి, మేడిపల్లి పరిధిలో టీవీల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 లక్షల రూపాయల విలువైన 23 ఎల్‌ఈడీ టీవీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా కనిపించే వారిపై తక్షణమే తమకు సమాచారమివ్వాలని తెలిపారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *