పశ్చిమ గోదావరి: కొవ్వూరులో బోర్డు తిప్పేసిన ఏసీఆర్ చిట్ ఫండ్ కేసులో యజమానులు చిన్నారావు, అతని కుమారుడు పూర్ణసురేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 12కోట్ల రూపాయల మేరకు చిట్ఫండ్ యజమానులు ప్రజలను మోసగించినట్టు పోలీసులు నిర్ధారించారు. 1200 మంది ఖాతాదారులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
