Breaking News
Home / States / Andhra Pradesh / మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు…

మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు…

గుంటూరు : ఇసుక కొరతను తీర్చాలంటూ.. శుక్రవారం రాష్ట్ర వ్యాప్త నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురజాలలో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి బయలుదేరిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా నందిగామ అడ్డరోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *