Breaking News
Home / States / కాంగ్రెస్ ఎంపీ కోసం పోలీసుల వేట….

కాంగ్రెస్ ఎంపీ కోసం పోలీసుల వేట….

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నేడు ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కోసం పోటీసుల వేట కొనసాగుతోంది. ప్రగతి భవన్‌ చుట్టూ ఉన్న హోటల్స్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రేవంత్‌ అనుచరుల ఇళ్లనూ పోలీసులు చెక్‌ చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *