పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ ర్యాలీని సోమవారం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
