Breaking News
Home / States / సూర్యాపేటలో పోలీసులు ఓవర్ యాక్షన్…

సూర్యాపేటలో పోలీసులు ఓవర్ యాక్షన్…

సూర్యాపేట: వెంకన్న అనే వ్యక్తి తన ఇంటి గోడ విషయంలో కౌన్సిలర్‌తో గొడవపడ్డాడు. కౌన్సిలర్ అక్రమ నిర్మాణం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు వెంకన్నను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి చితకబాదారు. దీంతో బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రెస్ క్లబ్‌లో వివరించాడు. ఆ సమయంలో రాజీ కోసం వచ్చిన ఎస్ఐ అజయ్‌పై బాధితుడి బంధువులు తిరగబడడంతో ఎస్ఐ వెళ్లిపోయాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్ చేశాడు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *