Breaking News
Home / States / Andhra Pradesh / అక్రమంగా తరలిస్తున్న గుట్కా స్వాధీనం….

అక్రమంగా తరలిస్తున్న గుట్కా స్వాధీనం….

శ్రీకాకుశం: లారీలో అక్రమంగా తరలిస్తున్న మూడు లక్షల రూపాయిల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన బుధవారం ఇచ్ఛాపురంలో చోటు చేసుకుంది. ఇచ్ఛాపురం టోల్‌ గేట్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న మూడు లక్షల రూపాయిల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్‌ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *