Breaking News
Home / States / Andhra Pradesh / రాజకీయ జోక్యంతో ఆయేషాకు న్యాయం జరగలేదు : ఆయేషా తల్లి

రాజకీయ జోక్యంతో ఆయేషాకు న్యాయం జరగలేదు : ఆయేషా తల్లి

గుంటూరు: అత్యాచారాలు ఆగేలా ప్రత్యేక చట్టాలు తేవాలని ఆయేషా తల్లి అన్నారు. రాజకీయ జోక్యంతో ఆయేషాకు న్యాయం జరగలేదని ఆమె అన్నారు. దిశ కేసు నిందితులు సామాన్యులు కాబట్టే ఎన్‌కౌంటర్‌ చేశారన్నారు. సజ్జనార్‌ లాంటి అధికారి ఆయేషా కేసును దర్యాప్తు చేసుంటే తమ బిడ్డకు న్యాయం జరిగేదన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *