Breaking News
Home / hyderabad / డీఐజీలుగా పదోన్నతులు పొందిన వారికి పోస్టింగ్‌లు

డీఐజీలుగా పదోన్నతులు పొందిన వారికి పోస్టింగ్‌లు

హైదరాబాద్: డీఐజీలుగా పదోన్నతులు పొందిన ఆరుగురు అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. నిజామాబాద్ సీపీగా కార్తికేయ, రామగుండం సీపీగా సత్యనారాయణ, సీఐడీ డీఐజీలుగా సుమతి, శ్రీనివాసులు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీగా వెంకటేశ్వరరావు, పోలీస్ అకాడమీ ఉపసంచాలకులుగా రమేష్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *