Breaking News
Home / States / ఈఎస్ఐ స్కాంపై విచారణ వాయిదా..

ఈఎస్ఐ స్కాంపై విచారణ వాయిదా..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈఎస్ఐ స్కాంపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నిందితుల బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగగా దానిని ఈ నెల 4వతేదీన విచారిస్తామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 4కు వాయిదా వేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *