Breaking News
Home / States / ఉస్మానియాలో నేటి పరీక్షలు వాయిదా…

ఉస్మానియాలో నేటి పరీక్షలు వాయిదా…

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇవాళ నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన కారణంగా ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలు వాయిదా వేసినట్లు ఓయూ అధికారులు వెల్లడించారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *