Breaking News
Home / States / ఓబుళాపురం మైనింగ్‌ కేసు విచారణ వాయిదా….

ఓబుళాపురం మైనింగ్‌ కేసు విచారణ వాయిదా….

హైదరాబాద్‌: ఓబుళాపురం మైనింగ్‌ కేసులో విచారణ నిమిత్తం గాలి జనార్ధన్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఓఎంసీ కేసులో తదుపరి దర్యాప్తుపై కోర్టుకు సీబీఐ వివరణ ఇచ్చింది. ఇవాళ విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *