Breaking News
Home / States / కార్మికుల జేఏసీ సమావేశం వాయిదా….

కార్మికుల జేఏసీ సమావేశం వాయిదా….

హైదరాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) సమావేశం గురువారానికి వాయిదా పడింది. వివిధ అంశాలు, డిమాండ్లపై చర్చించేందుకు గాను బుధవారం సమావేశం కావాలని జేఏసీ నేతలు తొలుత నిర్ణయించారు. అయితే కొన్ని అనివార్య కారణాల నేపధ్యంలో సమావేశాన్ని గురువారానికి వాయిదా వేశారు.

దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లు, సమస్యల సాధన కోసం గత కొద్ది రోజులుగా జేఏసీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం మరోమారు సమావేశం కావాలని జేఏసీ నిర్ణయించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *