Breaking News
Home / States / బిల్లు చెల్లించకపోతే వాటికైనా అంధకారమే గతీ…?

బిల్లు చెల్లించకపోతే వాటికైనా అంధకారమే గతీ…?

హైదరాబాద్‌: బహదూర్‌పుర సమీపంలోని దూద్‌బౌలి ప్రభుత్వ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మూడు నెలలుగా కరెంటు బిల్లు చెల్లించలేదు. మొత్తం రూ.43,698 చెల్లించాల్సి ఉంది. బిల్లు చెల్లించలేదన్న కారణంతో విద్యుత్తు శాఖ అధికారులు కార్యాలయానికి సరఫరా నిలిపివేశారు. దీంతో మూడు రోజులుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సిబ్బంది అంధకారంలో విధులు నిర్వర్తిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *