Breaking News
Home / Entertainment / ప్రభాస్‌ 20 మూవీ ఫోటోలు వైరల్‌…

ప్రభాస్‌ 20 మూవీ ఫోటోలు వైరల్‌…

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తన 20 చిత్రాన్ని జిల్‌ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో పీరియాడికల్‌ లవ్‌ స్టోరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మూవీలో డార్లింగ్‌కు జోడిగా తొలిసారి పూజా హెగ్డె జత కట్టనున్నారు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. చివరి షెడ్యూల్‌ జార్జియాలో జరిగింది. తాజాగా సినిమాకు చెందిన ముహుర్తం ఫోటోలను దర్శకుడు రాధాకృష్ణ తన ట్విటర్‌లో రిలీజ్‌ చేశారు.

 

Check Also

స్టార్ హీరో సూర్యకు గాయాలు..

Share this on WhatsAppతమిళ స్టార్ హీరో సూర్య వర్కవుట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగి ఆయన ఎడమ చేతికి గాయమైంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *