Breaking News
Home / National / ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ఢిల్లీ: ఈబీసీ రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చింది. ఆర్థిక బలహీనవర్గాల రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇకపై ఆర్థిక బలహీనవర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కలగనున్నాయి. రెండు రోజుల క్రితమే ఈబీసీ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభ ఆమోదం తెలపగా.. ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు. దీంతో ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది.

Check Also

ఎంజీ హెక్టార్ కారు విడుదల

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఎంజీ మోటార్స్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మరో కారును మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *