Breaking News
Home / National / లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి ప్రకటన చేయలేదు. లాక్‌డౌన్ ఎత్తివేత లేదా పొడగింపుపై ప్రకటన చేస్తారని అందరూ అనుకోగా.. అందుకు భిన్నంగా ఏప్రిల్ 5వ తేదీన ఇంటిలో ఉండి కొవ్వొత్తి లేదా దీపం వెలిగించాలంటూ పిలుపునిచ్చారు. నిన్నటి సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత లాక్‌డౌన్‌పై ప్రధాని ఏదో ఒక వార్త వినిపిస్తారని అందరూ అనుకోగా.. ప్రధాని అందరికీ షాకిచ్చారు. లాక్‌డౌన్‌పై ఎలాంటి ప్రకటన చేయని మోదీ.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *