Breaking News
Home / National / మిస్సైల్ మ్యాన్ కు ప్రధాని నివాళి…

మిస్సైల్ మ్యాన్ కు ప్రధాని నివాళి…

న్యూఢిల్లీ : భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్‌ మాన్‌గా గుర్తింపు పొందిన సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్వర్గీయ అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులర్పించారు. అబ్దుల్‌ కలాం 21 శతాబ్దపు భారతదేశాన్ని కలలు కన్నారని, దానికి అనుగుణంగా ఆయన కృషి చేశారని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆదర్శవంతమైన అబ్దుల్‌ కలాం జీవితం దేశ ప్రజలకు అనునిత్యం స్ఫూర్తి నింపుతూ ఉంటుందని మోదీ అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *