Breaking News
Home / National / సౌదీలో పర్యటించనున్న ప్రధాని

సౌదీలో పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ సౌదీ అరేబియా బయల్దేరనున్నారు. ఇంధన, ఆర్ధిక రంగాలు సహా పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది. తన పర్యటనలో భాగంగా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో సమావేశం కానున్న ప్రధాని… ఆయనతో కలిసి సౌదీలో రూపే కార్డును ప్రారంభించనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *