Breaking News
Home / States / Andhra Pradesh / విజేతలకు బహుమతులు అందజేత….

విజేతలకు బహుమతులు అందజేత….

పశ్చిమ గోదావరి : జంగారెడ్డిగూడెంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న 41 వ మెన్స్‌-ఉమెన్స్‌ జాతీయ సాఫ్ట్‌ బాల్‌ ఛాంపియన్‌ పోటీలు శనివారం ఫైనల్స్‌కు చేరాయి. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో ఛత్తీస్‌ఘఢ్ జట్టు ఛాంపియన్లుగా నిలిచారు. మహారాష్ట్ర జట్టు ద్వితీయ స్థానం, ఢిల్లీ తృతీయ స్థానం పొందింది. మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ద్వితీయ స్థానంలో పంజాబ్‌, తృతీయ స్థానంలో ఢిల్లీ జట్లు నిలిచాయి. విజేతలకు రోడ్డు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ బాబు చేతుల మీదుగా బహుమతులు అందచేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *