Breaking News
Home / States / Andhra Pradesh / బోటు వెలికితీత పనులలో పురోగతి….

బోటు వెలికితీత పనులలో పురోగతి….

రాజమండ్రి: కచ్చులూరు బోటు ఆపరేషన్‌లో పురోగతి సాధించారు. గోదావరిలో బోటును గుర్తించి ధర్మాడి సత్యం బృందం లంగర్లు వేసింది. రోప్‌తో లాగే ప్రయత్నంలో బోటు రెయిలింగ్ బయటికి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందడం వద్ద గోదావరి నదిలో మునిగిన బోటు వెలికితీత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గజ ఈతగాడైన ధర్మాడి సత్యం బృందం పొక్లెయిన్‌, భారీ లంగరు, 3000 అడుగుల ఇనుప రోప్‌తో వెలికితీత ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *