Breaking News
Home / States / Andhra Pradesh / ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ… సీపీఐ ధర్నా..

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ… సీపీఐ ధర్నా..

తూర్పు గోదావరి: కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ.. సీపీఐ ఆధ్వర్యంలో ఏలేశ్వరం బాలాజీ చౌక్‌ సెంటర్‌లో గురువారం నిరసన చేపట్టారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం అరికట్టాలని, ఆగష్టు 5 నుండి 60 రోజులుగా ముట్టడిలో మగ్గుతున్న కాశ్మీర్‌ ప్రజలను చెర విముక్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *