Breaking News
Home / States / Andhra Pradesh / విలేకరి హత్యను ఖండిస్తూ నిరసన….

విలేకరి హత్యను ఖండిస్తూ నిరసన….

తూర్పు గోదావరి: తుని ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ హత్యను ఖండిస్తూ బుధవారం రాజవొమ్మంగి మండల విలేకరులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హత్యకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రాజవొమ్మంగి సీఐ నాగ దుర్గారావుకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *