Breaking News
Home / National / ఇరాక్‌లో హోరెత్తిన ఆందోళనలు….

ఇరాక్‌లో హోరెత్తిన ఆందోళనలు….

బాగ్దాద్: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేయడంతో ఇరాక్ హోరెత్తుతోంది. శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు శుక్రవారం ఒక్కసారిగా తీవ్రతరమయ్యాయి. యువతకు ఉపాధి, మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనలు ఉధృతమవ్వడంతో ప్రభుత్వం అణచివేతకు దిగింది. నిరసనకారులపైకి బాష్పవాయువు, వాటర్ క్యాన్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో 25మందికి పైగా చనిపోగా 1800 మంది గాయపడ్డారని సమాచారం. మరోవైపు ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *