Breaking News
Home / States / Andhra Pradesh / గర్భిణీ-బాలింతలకు పౌష్టికాహారం అందజేత…

గర్భిణీ-బాలింతలకు పౌష్టికాహారం అందజేత…

పశ్చిమ గోదావరి : బుధవారం పెనుమంట్ర మండలం నత్థారామేశ్వరంలోని అంగన్వాడీ కేంద్రాలలో ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ, బాలింతలకు ఆకు కూరలు, పప్పులతో పలు రకాల పౌష్టికాహారాన్ని పిహెచ్‌ వైద్యాధికారిణిలు డాక్టర్‌ వై.అనూష, కె.లావణ్య లు అందజేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *