Breaking News
Home / National / మౌలిక సదుపాయాల లేమిపై ప్రజల ధర్నా….

మౌలిక సదుపాయాల లేమిపై ప్రజల ధర్నా….

బెంగుళూరు: బెంగుళూరులో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంపై స్థానికులు ధర్నా నిర్వహించారు. వర్తూరు, మరాఠాహళ్లి, కడుగొడి, కుందనహళ్లి ప్రాంతాలకు చెందిన ప్రజలు మరాఠాహళ్లి వంతెన వద్ద ధర్నా చేపట్టారు. కనీస సదుపాయాలు కల్పించనందున సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపి రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్‌ చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *