Breaking News
Home / National / హాఫ్‌ సెంచరీ సాధించిన పుజారా…

హాఫ్‌ సెంచరీ సాధించిన పుజారా…

పూణె : భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. తొలి ఇన్నింగ్‌లో పుజారా హాఫ్‌ సెంచరీ సాధించి 108 బంతుల్లో పుజారా 52 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, ఒక సిక్సర్‌ కొట్టి హాఫ్‌ సెంచరీ చేశాడు. ప్రస్తుతం భారత్‌ 50.4 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 159 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (81), పుజారా (54) క్రీజులో ఉన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *