Breaking News
Home / Featured / రుచికరంగా ‘ఫ్రీడమ్‌ కుకరీక్లాస్‌ -8’

రుచికరంగా ‘ఫ్రీడమ్‌ కుకరీక్లాస్‌ -8’

మాస్టర్‌ చెఫ్‌ ఇండియా సీజన్‌-2 ఫైనలిస్ట్‌, మాస్టర్‌ చెఫ్‌ పునీతమెహతా ఆధ్వర్యంలో ఫ్రీడం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ‘ఫ్రీడం కుకరీక్లాస్‌- 8’ను నిర్వహించింది. 

హైదరాబాద్‌ : బుధవారం టౌలీచౌకీ ఇంపీరియల్‌ గార్డెన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజస్థానీ వంటకం బాజ్రేకీ రబడీ, ఎగ్‌ఇన్‌ఎగ్‌, హాట్‌, స్వీట్‌ చికెన్‌ వింగ్స్‌, చిల్లీగార్లిక్‌ ఓగ్రా, హాట్‌చికెన్‌ విత్ జల్లీపరాఠా, మీట్‌బాల్స్‌, సర్‌సోమే తంగ్డీ, బాదం పనియాన్‌(పంజాబీ వంటకం), మక్కీకి రోటీలతోపాటు క్యారెట్‌, క్యాలీఫ్లవర్‌ వంటి ఆకుకూరల పచ్చళ్లు ఎలాపెట్టాలో వివరించారు. ఈ సందర్భంగా సేల్స్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఫ్రీడం కుకరీ క్లాస్‌-8 అనూహ్య స్పందన వచ్చిందని, ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను చేయడానికి సిధ్దంగా ఉన్నామని తెలిపారు.

Check Also

ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

Share this on WhatsAppనల్గొండ: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌లో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *