Breaking News
Home / States / గాంధీ స్వప్నాన్ని సాక్షాత్కారం చేస్తున్నాం…

గాంధీ స్వప్నాన్ని సాక్షాత్కారం చేస్తున్నాం…

హైదరాబాద్: మహాత్మాగాంధీ కలలు కన్న స్వచ్ఛభారత్ స్వప్నాన్ని సాక్షాత్కారం చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి గాంధీజీ విగ్రహానికి నివాళి అర్పించారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా రూ.150 నాణెంను ప్రధాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచమంతా గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకుంటోందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఐక్యరాజ్యసమితి పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. గాంధీ స్మారక స్టాంప్‌లు, నాణెలు విడుదల చేశామన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ఠ మరింత పెరిగిందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *