Breaking News
Home / States / Andhra Pradesh / ఆటోలపై ఆయన ఫోటోను పెట్టుకోండి….

ఆటోలపై ఆయన ఫోటోను పెట్టుకోండి….

విశాఖ: ఆటోలపై సీఎం జగన్‌ ఫొటో పెట్టుకోవాలని.. ఆర్టీఏ అధికారులెవరూ ఇబ్బంది పెట్టరని ఆటో డ్రైవర్లకు మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. ఆటో డ్రైవర్లకు వైఎస్సార్ వాహన మిత్ర ప్రతాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. విమానాల్లో తిరిగేవారు కాదు.. ఆటో డ్రైవర్లే తమకు ముఖ్యమని చెప్పారు. విశాఖలో 25 వేల మంది డ్రైవర్లకు సాయం అందించినట్లు చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *