Breaking News
Home / States / Andhra Pradesh / సీఎంని అభినందించిన ఆర్ నారాయణమూర్తి

సీఎంని అభినందించిన ఆర్ నారాయణమూర్తి

రాజమండ్రి: సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం తీసుకురావడం వల్ల పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని నటుడు ఆర్‌. నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన.. జగన్‌కు అభినందనలు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ఆర్‌.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేదంటే రిజర్వేషన్ల కోసం బీసీల జాతీయ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *