Breaking News
Home / National / క్రికెట్ ఆడిన రాహుల్ గాంధీ…

క్రికెట్ ఆడిన రాహుల్ గాంధీ…

హర్యానా: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కాసేపు క్రికెట్‌ ఆడారు. శుక్రవారం హర్యానాకు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్‌ గాంధీ రివారీలో క్రికెట్‌ ఆడుతూ హుషారుగా కనిపించారు. క్రికెట్‌ ఆడి ఎన్నికల ప్రచారం నుంచి కాసేపు ఆయన ఉపశమనం పొందారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం రాహుల్‌ ఢిల్లీకి  పయనమయ్యారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన వెళ్తున్న చాపర్‌ అత్యవసరంగా రివారీలోని కేఎల్‌పీ కాలేజీ మైదానంలో ల్యాండ్‌ అయింది. దీంతో అక్కడ క్రికెట్‌ ఆడుతున్న యువకులతో కలిసి రాహుల్‌ కూడా  క్రికెట్ ఆడారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *