Breaking News
Home / National / కేరళ సీఎంకు రాహుల్ లేఖ…

కేరళ సీఎంకు రాహుల్ లేఖ…

వయనాడ్‌: కేరళలో చిన్నారి మృతి ఘటనపై కాంగ్రెస్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌గాంధీ ఆ రాష్ట్ర సీఎం  విజయన్‌కు ఓ లేఖ రాశారు. వయనాడ్‌ జిల్లా సుల్తాన్‌ బతేరిలోని స్కూల్‌లో పాము కాటుతో మృతి చెందిన ఐదో తరగతి విద్యార్థిని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సీఎం పినరయి విజయన్‌కు రాహుల్‌గాంధీ లేఖలో విజ్ఞప్తి చేశారు. చిన్నారి మృతి ఘటనపై దర్యాప్తు చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని విద్యాశాఖ మంత్రి రవీంద్రనాథ్‌ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *