Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వర్షం

తిరుమలలో నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వర్షం

తిరుమల: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా… వర్షం కారణంగా రెండో ఘాట్ రోడ్డులో బండరాళ్లు విరిగిపడుతున్నాయి. అయితే… టిటిడి సిబ్బంది సకాలంలో స్పందించి బండరాళ్ళను తొలగిస్తున్నప్పటికీ వాహనాలు వెళ్లేందుకు అంతరాయం కలుగుతోంది.

Check Also

చంద్రబాబును కలిశాక క్లారిటీ ఇచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Share this on WhatsAppఅమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుతో తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు  మాజీ ఎమ్మెల్యే వరుపుల రాజా భేటీ అయ్యారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *