Breaking News
Home / Entertainment / ప్రభాస్, మహేశ్‌తో రాజమౌళి మల్టీస్టారర్?

ప్రభాస్, మహేశ్‌తో రాజమౌళి మల్టీస్టారర్?

 ఫిల్మ్ న్యూస్ : ప్రస్తుతం ‘RRR’ సినిమాను తెరకెక్కిస్తున్న రాజమౌళి.. మరో భారీ మల్టీస్టారర్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారట. ‘RRR’ సినిమా తర్వాత మహేష్‌బాబు, ప్రభాస్‌ల కాంబినేషన్‌లో ఒక సినిమా తీసేందుకు  ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. యూవీ క్రియేషన్స్‌తో పాటు కె.ఎల్ నారాయణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

Check Also

సినిమా షూటింగ్‌లు, థియేటర్స్ ఓపెనింగ్..!

Share this on WhatsAppకరోనా ఎఫెక్ట్‌, లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి… థియేటర్లు మూతపడ్డాయి… రిలీజ్‌ కావాల్సిన సినిమాలు వాయిదా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *