Breaking News
Home / National / చిదంబరం బెయిల్ మంజూరుపై రాహుల్ వ్యాఖ్యలు…

చిదంబరం బెయిల్ మంజూరుపై రాహుల్ వ్యాఖ్యలు…

ఢిల్లీ:  చిదంబరానికి బెయిల్‌ మంజూరు చేయడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ‘కక్షపూరితమైన ఆలోచనతో ప్రతీకార చర్యలో భాగంగానే చిదంబరం 106 రోజుల పాటు జైలులో ఉండాల్సివచ్చింది. ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. నిష్పక్షపాతంగా జరుగుతున్న న్యాయ విచారణలో ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారనే నమ్మకం నాకుంది’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *