Breaking News
Home / Politics / ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారు….

ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారు….

హైదరాబాద్: విద్యార్థుల ఆత్మహత్యలు, డెంగ్యూ మరణాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదని టీటీడీపీ నేత ఎల్ రమణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… హుజూర్‌నగర్‌ ఫలితాలు చూసి సీఎం అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ నిధులు ఏపీ వాళ్లే పట్టుకెళ్లారని అన్నారు.. ఇప్పుడు ధనిక రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. గత పదేళ్లలో ఆర్టీసీకి ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్నారు. కేసీఆర్‌ హైకోర్టును కూడా లెక్కచేయడం లేదని రమణ విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *