Breaking News
Home / Film News / ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్…

ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్…

ఫిలిం న్యూస్:దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు నటుడు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని తాజా సమాచారం. ఈ మూవీలో మహేష్ బాబు..రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్రలో మెరవనున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *