Breaking News
Home / Film News / రాములో రాములా టిక్ టాక్ వీడియో….

రాములో రాములా టిక్ టాక్ వీడియో….

ఫిల్మ్ న్యూస్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, నిన్న దీపావళి కానుకగా, ‘రాములో రాములా’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ విడుదలైన కొంత సమయంలోనే వైరల్ అయింది. లక్షల వ్యూస్ తెచ్చుకుంది. ఈ పాట లిరిక్స్ ను వేలాది జంటలు టిక్ టాక్ చేశాయి. వాటిల్లో ఒకటి సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కు తెగనచ్చేసింది. ఆయన దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో అది మరింత వైరల్ అయింది. పొలాల మధ్య, ఓ పల్లెటూరి జంట ఈ పాటను టిక్ టాక్ చేసింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *