Breaking News
Home / Film News / రానా స్టార్ కాదు…

రానా స్టార్ కాదు…

ఫిలిం న్యూస్:బాహుబలి’ ‘ఘాజీ’ లాంటి సినిమాలతో పాన్ ఇండియాగా మారిన హీరో దగ్గుబాటి రానాపై హీరోయిన్ శ్రీయ పిల్గాన్కర్ ప్రశంసలు కురిపించారు. రానాతో ఈ హీరోయిన్ బాలీవుడ్ మూవీ ‘హాథీ మేరే సాథీ’ అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీయ పాత్ర షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా రానాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెట్స్‌లో ఉన్నప్పుడు రానా స్టార్ కాదన్నారు. నిత్య విద్యార్థి అని పేర్కొన్నారు. అతడి కమిట్‌మెంట్‌కు ఆశ్చర్యపోయాయని ఆమె తెలిపారు. తాను నటిస్తున్న తొలి బహుబాషా చిత్రమిదని చెప్పారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *