Breaking News
Home / Crime / వృద్ధురాలిపై లైంగిక దాడి…

వృద్ధురాలిపై లైంగిక దాడి…

లక్నో : వయోభేదం లేకుండా మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. యూపీలోని సోన్‌భద్ర జిల్లా అన్పారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 70 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వృద్దురాలిపై లైంగిక దాడికి సంబంధించిన సమాచారం అందగానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, బాధితురాలికి వైద్య చికిత్స అందిస్తున్నారని పోలీస్‌ అధికారి వెల్లడించారు. మహిళలపై నేరాలు పెచ్చుమీరుతున్నాయని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *