Breaking News
Home / States / వరంగల్‌లో రెచ్చిపోయిన దుండగులు…

వరంగల్‌లో రెచ్చిపోయిన దుండగులు…

వరంగల్: జిల్లాలోని నర్సంపేట శివారులో కొందరు దుండగులు రెచ్చిపోయారు. దామెర చెరువు దగ్గర గిరిజన దంపతులను అడ్డగించిన పది మంది దుండగులు.. భర్తను కట్టేసి భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అయితే సదరు మహిళ దుండగుల నుంచి చాకచక్యంగా తప్పించుకుని పోలీసులకు ఆశ్రయించింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించి  నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *