Breaking News
Home / National / మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి…

మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి…

న్యూఢిల్లీ: దిశ ఘటన చాలా బాధాకరం అని టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత అన్నారు. మంగళవారం పార్లమెంట్ లో ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరగకుండా పార్లమెంట్‌లో పోరాడి కఠిన చట్టాలు తీసుకొస్తామన్నారు. దేశంలో రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఎంపీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు అవుతున్నా దోషులకు ఇంకా శిక్ష అమలు కాలేదని, దోషులకు ఉరి శిక్ష వేస్తే వారం పది రోజుల్లోనే అమలయ్యేలా కేంద్రం చట్టం తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *