Breaking News
Home / States / Andhra Pradesh / నడిరోడ్డు పై డ్యాన్స్…..

నడిరోడ్డు పై డ్యాన్స్…..

ఫిలిం న్యూస్:ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ఛానల్స్ లో మంచి పేరు మరియు ఆకట్టుకునే టాలెంట్ తో దూసుకెళ్తున్న యువ యాంకర్లలో రష్మీ గౌతమ్ కూడా ఒకరు అని చెప్పకతప్పదు. నిన్న తన సోదరుడైన మేజర్ మలేయ్ త్రిపాఠి వివాహ సందర్భంగా విశాఖపట్నం విచ్చేసి ఆ పెళ్ళిలో ఎంతో సందడి చేసారు. ఇక పెళ్లి వేడుక సందర్భంగా రోడ్ పై వెళ్తున్న ఊరేగింపులో రష్మీ కూడా పలు పాటలకు ఆనందంతో తన కుటుంబసభ్యులతో కలిసి చిందేశారు. ఇక ఆమెను చూడడానికి అక్కడి స్థానికులు కూడా బాగానే ఎగబడ్డారు. ఇక ఎంతో వైభవోపేతంగా జరిగిన ఆ పెళ్లి వేడుకలో రష్మీ ఆనందంతో డాన్స్ చేసిన ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆమె కొన్ని టివి షోల తో పాటు రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం…

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *