Breaking News
Home / States / Andhra Pradesh / రేవ్‌ పార్టీ.. డ్యాన్లర్లతో ఏజెంట్ల ఘర్షణ

రేవ్‌ పార్టీ.. డ్యాన్లర్లతో ఏజెంట్ల ఘర్షణ

కర్నూలు : దీపావళి సందర్భంగా నగరంలో ఏర్పాటుచేసిన రేవ్‌ పార్టీలో ఘర్షణ చోటుచేసుకుంది. ఓ ఫర్టిలైజర్‌ కంపెనీకి చెందిన డీలర్లు కల్లూరులోని ఫంక్షన్‌హాల్‌లో రేవ్‌పార్టీ నిర్వహించారు. పార్టీలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారు. మద్యం మత్తులో ఏజెంట్లు డ్యానర్లతో ఘర్షణకు దిగారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Check Also

సీబీఐకి అనుమతి లేదంటే అక్రమార్కులకు కొమ్ముకాస్తునట్టే: రామకృష్ణ

Share this on WhatsAppవిశాఖపట్నం: తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టకూదంటూ ప్రభుత్వం నిర్ణయాన్ని సీపీఐ నేత రామకృష్ణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *