Breaking News
Home / News / ‘కోలుకున్న ముస్లింలు రక్తదానం చేయాలి’

‘కోలుకున్న ముస్లింలు రక్తదానం చేయాలి’

కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీని వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ఈ విధానం ద్వారా కరోనా నుంచి కోలుకున్నారు. అయితే కోవిడ్-19 నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన ముస్లింలంతా రక్తదానం చేయాలని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ప్లాస్మా థెరపీ ద్వారా బాధితుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. కాబట్టి కోవిడ్-19 నుంచి కోలుకున్న ముస్లింలందరూ రెడ్‌క్రాస్ ద్వారా రక్తదానం చేయాలని ఒవైసీ అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *