Breaking News
Home / National / ఢిల్లీలో రెడ్ అలర్ట్…

ఢిల్లీలో రెడ్ అలర్ట్…

న్యూఢిల్లీ : ఎండ తీవ్రతలు బాగా పెరిగి పోవడంతో వాతావరణ శాఖ అలర్ట్ అయ్యింది. సోమవారం, మంగళవారాల్లో భానుడు మరింత విజృంభించే అవకాశముందని తేలిపోవడంతో ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ప్రజలెవ్వరూ బయటికి రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా పంజాబ్, హర్యానా, చండీగఢ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా సోమ, మంగళవారాల్లో రెడ్ అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు.

 

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *