హైదరాబాద్: బ్లడ్ బ్యాంకుకు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేందుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను లంచంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. గతంలోనూ ఇదే బ్లడ్ బ్యాంకు నుంచి లక్ష్మీ రూ.50 వేలు లంచం తీసుకున్నట్టు తెలుస్తోంది.
