తిరుపతి: తిరుమల నుంచి ఎర్ర చందనం అక్రమంగా తరలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాలు తనిఖీలు చేస్తుండగగా అలిపిరి వద్ద వాహనంతో పాటు 13 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. రెండు టోల్ గేట్లు దాటి యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు.
